రాంనగర్ గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం

81చూసినవారు
రాంనగర్ గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కోయగూడ గ్రామపంచాయతీ పరిధిలోని రాంనగర్ గ్రామంలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు ప్రజలకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు. రోగాల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తదితర అంశాలపై కాసేపు ప్రజలతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లక్ష్మీనారాయణ, డాక్టర్ సుచరిత, జైబాబు తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్