నువ్వులను తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు
నువ్వులను తినడం వల్ల ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. నువ్వుల వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గి, గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. ఒత్తిడి తగ్గి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు.