విద్యార్థి మృతదేహం లభ్యం

82చూసినవారు
విద్యార్థి మృతదేహం లభ్యం
తూర్పు గోదావరి జిల్లా సీతానగరం మండలంలో రీల్స్ చేస్తూ వినయ్ అనే విద్యార్థి పేరంటమ్మ కాలువలో గల్లంతైన విషయం తెలిసిందే. గాలింపు చర్యలు చేపట్టిన అధికారులు అతడి మృతదేహాన్ని సోమవారం గుర్తించారు. అనంతరం వినయ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని బైక్‌పై ఇంటికి తీసుకెళ్లారు. కొడుకు మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు శోకసంధ్రంలో మునిగారు.

సంబంధిత పోస్ట్