పెద్ద తండాలో వైద్య శిబిరం

179చూసినవారు
పెద్ద తండాలో వైద్య శిబిరం
మహబూబాబాద్ జిల్లాలోని నెల్లికుదురు మండలంలోని పెద్ద తండా(మేచరాజుపల్లి) గ్రామ పంచాయతీలో సోమవారం ఉదయం సర్పంచ్ పరమేశ్వర్ పిహెచ్సి ఆధ్వర్యాన వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. సబ్ సెంటర్ డాక్టర్ ప్రసన్న మాట్లాడుతూ వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులను, పరిశుభ్రత గురించి తండా ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎఎన్ఎం రజిత, ఆశాలు శోభ, రజిత, సెక్రటరీ కళ్యాణ్, కారోబర్ వీరన్న, పంచాయతీ,వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you