హైడ్రాపై హైకోర్టు ఏమన్నదంటే?

73చూసినవారు
హైడ్రాపై హైకోర్టు ఏమన్నదంటే?
హైడ్రాకు ఉన్న పరిధులు ఏమిటి? అధికారాలు ఏమిటి? అని హైకోర్టు ప్రశ్నించింది. రిజిస్ట్రేషన్‌ ఆఫీస్‌లో స్థలాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకొని, స్థానిక కార్యాలయ అనుమతితో నిర్మాణాలు చేపడితే.. నోటీసులు ఇవ్వకుండా ఎలా కూల్చేస్తారు? అక్రమ కట్టడాలైనా చట్ట ప్రకారం చేయాలి కదా? నిర్మాణం జరిగిన 15-20 ఏండ్లకు హైడ్రా వచ్చి అక్రమ నిర్మాణం అని కూల్చివేయటమేమిటి? పదేండ్లుగా ఇంటి పన్ను కట్టించుకొని.. ఇప్పుడు కూల్చివేస్తే ఆ వసూళ్లకు అర్థమేమిటి? అని ప్రశ్నించింది.
Job Suitcase

Jobs near you