ఆన్‌లైన్‌లో డబ్బులు పోతే ఏం చేయాలి?

73చూసినవారు
ఆన్‌లైన్‌లో డబ్బులు పోతే ఏం చేయాలి?
మీరు ఆన్ లైన్ మోసానికి గురైనట్లు గుర్తించిన వెంటనే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయాలి. మీ బ్యాంకును సందర్శించి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు కాపీని బ్యాంకులో ఇచ్చి మోసం జరిగినట్లు సమాచారం ఇవ్వాలి. ఈ రెండు డాక్యుమెంట్ల కాపీలను ఆర్బీఐ మెయిల్ crpc@rbi.in కి పంపాలి. అలాగే సీసీలో మీ బ్యాంక్ ఈమెయిల్ ఐడీ కూడా చేర్చాలి. ఇదంతా మోసం జరిగిన 3రోజుల్లో పూర్తి చేయాలి. ఇలా చేస్తే మీ డబ్బు రికవరీకి ఛాన్స్ ఉంటుంది.