మహిళ కడుపులోని 10 కిలోల కణితిని తొలగించిన ఎమ్మెల్యే (వీడియో)

98238చూసినవారు
మహిళ కడుపులోని 10 కిలోల కణతిని తొలగించిన ఘటన నాగర్ కర్నూలు జిల్లాలో చోటుచూసుకుంది. బల్మూర్ మండలానికి చెందిన అనిత అనే మహిళ గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. ఈ విషయం కాస్తా అచ్చంపేట MLA డా. వంశీకృష్ణ దృష్టికి వెళ్లగా, సదరు మహిళకు టెస్ట్‌లు చేయించిన తర్వాత కడుపులో 10కిలోల కణితి ఉన్నట్లు గుర్తించారు. దీంతో MLAతో పాటు మరో ముగ్గురు వైద్యుల బృందం కలిసి ఆపరేషన్ చేసి ఆ కణితిని తొలగించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్