భర్త ప్రియురాలిని దారుణంగా కొట్టిన మహిళ (వీడియో)

44292చూసినవారు
తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి తన భార్య ఉండగానే మరో మహిళ (ఎమిలీ బ్రాడ్‌వాటర్‌) తో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న భార్య తన భర్త ప్రియురాలు ఎమిలీ బ్రాడ్‌వాటర్‌ను తన పాప ముందు కింద పడేసి, జుట్టు పట్టుకుని దారుణంగా కొట్టింది. తనను కొట్టవద్దని ఎంత ప్రాధేయపడినా ఆమెను వదల్లేదు. ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టంగా స్పష్టత లేదు.