ట్విట్టర్ ట్రెండింగ్‌లో మూడో ప్రపంచ యుద్ధం

58చూసినవారు
ట్విట్టర్ ట్రెండింగ్‌లో మూడో ప్రపంచ యుద్ధం
మొదటి, రెండవ ప్రపంచ యుద్ధం వల్ల అనేక దేశాల్లో కల్లోలం నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా మూడో ప్రపంచ యుద్దంపై కూడా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం జరగ్గా.. ప్రస్తుతం.. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కూడా యుద్ధం ప్రారంభమయ్యేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ‘#worldwar3’ అనే హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది.