నోకియా.. కనెక్టింగ్ ది మూన్

54చూసినవారు
నోకియా.. కనెక్టింగ్ ది మూన్
చంద్రుడిపై 4జీ నెట్‌వర్క్‌ స్థాపించేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, మొబైల్ ఫోన్ తయారీ సంస్థ నోకియా చేతులు కలిపాయి. ఇది భవిష్యత్తులో కమ్యూనికేషన్‌ వ్యవస్థలో ఓ మైలురాయి కానుంది. ఈ ప్రాజెక్టులో భాగంగా నోకియాకు చెందిన బెల్ ల్యాబ్స్ స్పేస్ హార్డెన్డ్ ఎల్టీఈ సొల్యూషన్‌ను అభివృద్ధి చేసే పనిలో పడింది. 4జీ నెట్‌వర్క్ స్థాపిస్తే చంద్రుడిపై నుంచి వాయిస్, వీడియో, డేటా మార్పిడి సులభతరం కానుంది.

సంబంధిత పోస్ట్