'ట్రంప్‌కు మహిళల మద్దతు పెరిగింది'

76చూసినవారు
'ట్రంప్‌కు మహిళల మద్దతు పెరిగింది'
డొనాల్డ్ ట్రంప్‌కు మహిళల మద్దతు పెరిగిందని ప్రముఖ విశ్లేషకుడు అలన్ లిచ్‌మన్ అంటున్నారు. ‘జాతీయ పోలింగ్ సగటులో బైడెన్‌తో పోలిస్తే ట్రంప్ 1.5% ముందంజలో ఉన్నారు. లీగల్ ట్రబుల్స్ ప్రభావం అంతగా లేదు. నల్లజాతి విద్యావంతుల్లో ఆదరణ పెరిగింది’ అని తెలిపారు. చివరి 10 ఎన్నికల్లో 9 సార్లు ఆయన జోస్యం ఫలించింది. 13 అంశాల ఆధారంగా గెలుపోటముల్ని అంచనా వేసే అలన్‌ను యూఎస్ అధ్యక్ష ఎన్నికల నోస్ట్రడామస్‌‌గా పేర్కొంటారు.

సంబంధిత పోస్ట్