వావ్.. ఇలాంటి పెయింటింగ్‌కు ఎక్కడా చూసి ఉండరు (వీడియో)

5999చూసినవారు
కలర్ పెయింటింగ్, ఆయిల్ పెయింటింగ్, బాడీ పెయింటింట్ ఇలా అనేక రకాల చిత్రాలను మనం చూసి ఉంటాము. అలాంటి వీడియోలు చూసినప్పుడు కూడా మన కళ్లు అద్భతాన్ని చూసినట్లుగా భావిస్తాము. హన్నా డయాజార్ట్ అనే ఓ పెయింటర్ తన ప్రతిభతో గుర్రంపై అస్థిపంజరాన్ని గీశాడు. స్లో మోషన్‌లో ఆ గుర్రం నడుస్తుంటే నిజంగా గుర్రమా? అస్థిపంజరం నడుస్తుందా? అన్నట్లుగా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్