అంబానీ కారు డ్రైవర్​ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

53చూసినవారు
అంబానీ కారు డ్రైవర్​ జీతం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ప్రపంచంలోనే అత్యంత ధనికుల్లో ఒకరు, వ్యాపారవేత్త ముఖేశ్‌ అంబానీ తన వద్ద పని చేసే సిబ్బందికి కూడా భారీగానే జీతం చెల్లిస్తారని సమాచారం. జాతీయ ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం.. ఏడేళ్ల క్రితం తన కారు డ్రైవర్ కు నెలకు రూ.2 లక్షలు ఉండేదని.. అంటే ఏడాదికి రూ.24 లక్షలు వేతనంగా చెల్లించారని తెలిపాయి. ప్రస్తుతం ఇది రెట్టింపు అయిందని.. దీని ప్రకారం సుమారు నెలకు రూ.4 లక్షల వరకు ఉంటుందని, ఏడాదికి 48 లక్షల వరకు జీతం అందుకుంటున్నారని పేర్కొన్నాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you