బాలల దినోత్సం నవంబర్ 14నే ఎందుకు?

81చూసినవారు
బాలల దినోత్సం నవంబర్ 14నే ఎందుకు?
భారతదేశంలో బాలల దినోత్సవాన్ని మొదట నవంబర్ 20న నిర్వహించేవారు. 1964 నుంచి నవంబర్ 14న నిర్వహిస్తున్నారు. ఆ రోజు భారత తొలి ప్రధాని నెహ్రూ పుట్టిన రోజు సందర్భంగా బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఆయనకు పిల్లలతో ఉన్న మంచి అనుబంధమే దీనికి కారణం. పిల్లలను దేశానికి ‘‘అత్యంత విలువైన వనరు’’గా పేర్కొనేవారు. నవంబర్ 14 నెహ్రూ జ్ఞాపకార్థం బాలల దినోత్సంగా ప్రకటించాలని అప్పటి ప్రధాన మంత్రి శాస్త్రీ పార్లమెంటులో తన అభిప్రాయాన్ని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్