చోడవరం: సభ్యత్వ నమోదు ప్రారంభించిన ఎమ్మెల్యే

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని కార్యకర్తలు నాయకులు ప్రతిష్టాత్మంగా తీసుకొని అత్యధిక మందిని పార్టీలో చేర్చే విధంగా చొరవ చూపాలని చోడవరం ఎమ్మెల్యే కే ఎస్ ఎన్ ఎస్ రాజు విజ్ఞప్తి చేశారు. శనివారం నియోజకవర్గం పరిధిలో గల చోడవరం మండలం రేవల్లి గ్రామంలో ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా ఆయన పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించారు.

సంబంధిత పోస్ట్