మాడుగుల.. ఆర్యవైశ్య మహాసభ జిల్లా ఉపాధ్యక్షునిగా శ్రీనివాస్

రాష్ట్ర ఆర్య వైశ్య మహాసభ అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షునిగా మాడుగులకు చెందిన ప్రముఖ వ్యాపారి శ్రీనాదు శ్రీనివాసరావు నియామకం అయ్యారు. ఈనెల 21న మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆధ్వర్యంలో శ్రీశైలంలో జరిగిన ఆర్యవైశ్య మహాసభలో తనను నియమించినట్లు శ్రీనివాస్ మంగళవారం ఇక్కడ తెలిపారు. జిల్లాలో ఆర్యవైశ్యుల అభ్యున్నతికి వారి సంక్షేమానికి కృషి చేస్తానని చెబుతూ తనపై నమ్మకంతో బాధ్యత అప్పగించినందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్