మాడుగుల మండలం పెద్దేరు జలాశయం ద్వారా సోమవారం రాత్రి 500 క్యూసెక్కుల నీరు విడుదల చేసినట్టు పెద్దేరు ఏఈ సుధాకర్ రెడ్డి తెలిపారు. జలాశయంలోకి వరద నీరు పోటెత్తడంతో పాటు జలాశయం నీటిమట్టం పెరగడంతో మూడో గేటు ద్వారా నీరు విడుదల చేసినట్టు చెప్పారు.