మంత్రి నారాలోకేష్ శనివారం హుటా హుటీన హైదరాబాద్ పయనమైన వెళ్లారు. లోకేష్ చిన్నాన్న రామ్మూర్తి నాయుడు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో వెళ్లినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో కార్యక్రమాలు రద్దు చేసుకొని బయలుదేరి వెళ్లారు. కాగా హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో రామ్మూర్తి నాయుడు కి చికిత్స అందిస్తున్న విషయం తెలిసిందే.