తాడికొండ: సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

తాడికొండ మండల పరిధిలోని పలువురికి సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రూ. 22,71,788ల చెక్కులను లబ్ధిదారులకు అందించినట్లు తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో విజయవంతమైన పాలన నిర్వహిస్తూ పేదలకు ఆర్థిక సహాయం చేసే ఉద్దేశంలో భాగంగా సీఎం సహాయనిధి చెక్కులు అందిస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్