విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలి

విశాఖ ఉక్కు పరిశ్రమ అమ్మకాన్ని ప్రజలందరూ వ్యతిరేకించాలని కోరుతూ. కేంద్రం వైఖరి పట్ల టీడీపీ, జనసేన, వైసీపీ పార్టీలు ఎందుకు మౌనం పాటిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి బి. బలరాం ప్రశ్నించారు. ఈ సందర్భంగా గురువారం పెనుగొండ మండలం సిద్ధాంతం గ్రామంలో ఉక్కు ప్రైవేటీరణను వ్యతిరేకించాలని కోరుతూ. సీపీఎం ఆధ్వర్యంలో ర్యాలీ చేసి ఆందోళన చేశారు. అనంతరం విశాఖ బుక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత పోస్ట్