ఉండి: ఎమ్మెల్యే బాలకృష్ణను కలిసిన రఘురామ కృష్ణంరాజు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం, అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, హిందూపురం ఎమ్మెల్యే సినిమా హీరో నందమూరి బాలకృష్ణ లను ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణంరాజు స్నేహపూర్వకంగా కలిసారు. ఆయా నియోజకవర్గాల్లోని సమస్యలపై మాట్లాడారు. కాసేపు నందమూరి బాలకృష్ణ తో హుషారుగా ముచ్చటించారు. వివిధ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్