పీఏసీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులివర్తి

ఏపీ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులకు అవకాశం దక్కింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. వైసీపీ తరపున ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే వైసీపీకి తగినంత బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్