అమలాపురం జిల్లాలో 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోలు కోసం 370 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి తెలిపారు. ఆదివారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి ఆమె మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. నవంబర్ 6వ తేదీ నుంచి జిల్లాలోని రైతు సేవా కేంద్రాల వద్ద ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్