పెనమలూరు: పాలనలో వేగం పెంచేలా ప్రభుత్వం కీలక నిర్ణయాలు

పాలనలో వేగం పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్ధసారధి తెలిపారు. శుక్రవారం తాడిగడపలోని ఆయన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆర్థిక, ఆర్థికేతర అంశాలను విభజించి పరిష్కారంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 49 అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్