ఈత‌కు వెళ్ళి ఇద్ద‌రు చిన్నారులు మృతి

586చూసినవారు
ఈత‌కు వెళ్ళి ఇద్ద‌రు చిన్నారులు మృతి
AP: కృష్ణా జిల్లా ఎ.సీతారామ‌పురంలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. ఏలూరుకు చెందిన ఓ తల్లి, తన ఇద్దరు పిల్లలతో ఆదివారం కాలువ వద్దకు బట్టలు ఉతికేందుకు వెళ్లింది ఈ క్రమంలో చిన్నారులు కాలువలోకి ఈతకు వెళ్లి అందులో మునిగిపోయి మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలాన్ని సందర్శించి చిన్నారుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్