అనంతపురం: బందోబస్తును సమీక్షించిన జిల్లా ఎస్పీ జగదీశ్

అనంతపురం జేఎన్టీయూ ఆడిటోరియంలో మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియ సోమవారం కొనసాగుతోంది. ఆడిటోరియం, పరిసరాలలో ఎలాంటి ఘటనలకు తావు లేకుండా జిల్లా ఎస్పీ జగదీశ్ బందోబస్తుపై సమీక్షించారు. సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఎస్పీ వెంట అనంతపురం అర్బన్, రూరల్ డీఎస్పీలు వి. శ్రీనివాసరావు, టి. వెంకటేశ్వర్లు ఉన్నారు.

సంబంధిత పోస్ట్