సమాజంలో మీభాద్యత వెలకట్టలేనిది: మంత్రి సవితమ్మ

పెనుకొండ నగర పంచాయతీ కార్యాలయంలో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికుల సేవలు వెలకట్టలేవని, ప్రజల ఆరోగ్యం, ఆనందం మీ చెతుల్లోనే ఉందని మంత్రి సవితమ్మ పేర్కొన్నారు. బుధవారం పెనుకొండ పట్టణంలోని మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద 30 మంది కార్మికులకు గిఫ్ట్ బాక్స్ లను మంత్రి సవితమ్మ అందజేశారు. కార్యక్రమంలో అధికారులు తెలుగుదేశం జనసేన, బిజెపి పార్టీ ల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్