కళ్యాణదుర్గం: ఆకట్టుకున్న చిన్నారుల నృత్యం

51చూసినవారు
కళ్యాణదుర్గం పట్టణంలోని బలిజ కళ్యాణ మండపంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆదివారం బలిజ సంఘం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు నృత్యం చేశారు. చిన్నారుల నృత్యం శ్రోతులను ఎంతగానో ఆకట్టుకుంది. నృత్య పోటీల్లో ప్రతిభ కనబరిచిన చిన్నారులకు బలిజ సంఘం నాయకులు, నిర్వాహకులు బహుమతుల ప్రదానం చేశారు.

సంబంధిత పోస్ట్