పుట్లూరు: రోడ్డు ప్రమాదంపై స్పందించడం జెసి ప్రభాకర్ రెడ్డి

రోడ్డు ప్రమాదంలో పుట్లూరు మండలం వెల్లుట్ల గ్రామానికి చెందిన ఎనిమిది మంది మృతి చెందడంతో జెసి ప్రభాకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను గ్రామంలో పరామర్శించారు. మూడు చక్రాల ఆటోలన్నింటిని బ్యాండ్ చేయాలని జెసి డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలకు ఎక్స్ గ్రేషియో పాటు పర్మినెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలని కోరారు. ఈ డిమాండ్ పై స్పందించకపోతే ఊరు మొత్తం కలెక్టర్ కార్యాలయం వద్ద ఉంటుందని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్