మూత్రాన్ని ఎక్కువ‌సేపు ఆపితే వచ్చే స‌మ‌స్య‌లు ఇవే

80చూసినవారు
మూత్రాన్ని ఎక్కువ‌సేపు ఆపితే వచ్చే స‌మ‌స్య‌లు ఇవే
చాలా మంది మూత్రాన్ని పోయకుండా అలాగే ఎక్కువ సేపు ఆపుతుంటారు. ఇలా ముత్రాన్ని ఆపడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. మూత్రాన్ని ఆపుకోవడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య ఏర్పడుతుంది. రక్తంలో చక్కెర లెవెల్స్ పెరిగి షుగర్ వ్యాధి వస్తుంది. పెల్లిక్ర్ కండరాలు బలహీనపడి మూత్ర సంబంధిత వ్యాధులు వస్తాయి. ముఖ్యంగా భవిష్యత్తులో మూత్రాన్ని ఆపుకోలేని స్థితికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్