ఆర్థిక సాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్య నిర్వహక కార్యదర్శి రామలింగారెడ్డి

శింగనమల నియోజకవర్గం, బుక్కరాయసముద్రం మండలం వెంకటాపురం గ్రామంలో గత రెండు రోజుల క్రితం అనారోగ్యంతో మరణించిన ఇంటి పెద్ద కురబ పోతలయ్య మరణించి దిక్కు తోచని స్థితిలో ఉన్న వారి కుటుంబసభ్యులకు బుధవారం టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి రూ.10వేల ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బోలె అక్కులప్ప, మధుసూదన్ గౌడ్, ఉపసర్పంచ్ వెంకట నారాయణ రెడ్డి ఉన్నారు.

సంబంధిత పోస్ట్