ధోనీ ఇంటిపేరు వెనుక స్పెల్లింగ్ మిస్టేక్.. అసలు పేరు 'ధౌనీ'!

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న భారత క్రికెట్ దిగ్గజం మహేంద్ర సింగ్ ధోనీ ఇంటిపేరు వెనుక ఒక ఆసక్తికరమైన కథ ఉంది. ధోనీ కుటుంబం అసలు ఇంటిపేరు 'ధౌనీ' (Dhauni). అయితే మహి పాఠశాలలో చేరే సమయంలో సర్టిఫికెట్లలో జరిగిన ఒక చిన్న స్పెల్లింగ్ పొరపాటు వల్ల అది 'ధోనీ' (Dhoni) గా మారిపోయింది. ఆ తర్వాత ఆ తప్పును సరిదిద్దడానికి కుటుంబ సభ్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఈ విధంగా ఒక స్పెల్లింగ్ మిస్టేక్ వల్లనే ప్రపంచం మొత్తం మెచ్చే ఒక బ్రాండ్ నేమ్ పుట్టుకొచ్చింది.

సంబంధిత పోస్ట్