ప్రపంచంలో అత్యధిక ముస్లింలు ఉన్న దేశం ఏదో తెలుసా?

ప్రపంచంలో అత్యంత వేగంగా విస్తరిస్తున్న మతంగా ఇస్లాం నిలిచింది. అత్యధిక ముస్లిం జనాభాతో ఇండోనేషియా ప్రపంచంలోనే మొదటి స్థానంలో కొనసాగుతోంది. ఇండోనేషియా జనాభాలో దాదాపు 87% ముస్లింలు ఉన్నారు. పాకిస్థాన్, భారతదేశం, బంగ్లాదేశ్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. పాకిస్థాన్ లో సుమారు 23 కోట్లు, భారతదేశంలో సుమారు 20 కోట్లు, బంగ్లాదేశ్ లో సుమారు 15 కోట్లు ముస్లిం జనాభా ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕