బాలు గానానికి అవార్డులు ఫిదా

భారత ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారాలైన ‘పద్మభూషణ్‌’, ‘పద్మశ్రీ’ అవార్డులను బాలు అందుకున్నారు. 2021లో బాలు మరణానంతరం పద్మ విభూషణ్ వచ్చింది. ‘శంకారభరణం’(1979) చిత్రానికి గానూ తొలిసారి బాలు జాతీయ అవార్డును దక్కించుకున్నారు. ‘మైనే ప్యార్‌కియా’ చిత్రానికి గానూ తొలిసారి ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్నారు. 2012లో ఎన్టీఆర్‌ జాతీయ పురస్కారం సహా, 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నారు. 16 భాష‌ల్లో 40వేల పై చిలుకు పాట‌లు పాడి, అత్య‌ధిక పాటలు పాడిన సింగ‌ర్‌గా గిన్నిస్ వ‌రల్డ్ రికార్డు సాధించారు.

సంబంధిత పోస్ట్