యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ భారం.. క్లారిటీ

యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) పై జీఎస్టీ విధించనున్నారనే వార్తలను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) ఖండించింది. రూ.2,000 దాటిన పర్సన్-టు-మర్చంట్ (P2M) లావాదేవీలకు మాత్రమే MDR వర్తిస్తుందని, దేశంలో 96% పైగా యూపీఐ లావాదేవీలు రూ.2,000 లోపే జరుగుతాయని NPCI తెలిపింది. నెలకు రూ.లక్ష వరకు చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు MDR వర్తించదని, వ్యక్తుల మధ్య జరిగే P2P బదిలీలు ఎప్పటిలాగే ఉచితమని స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్

✕
✕