ఆహార పరిశుభ్రతలో చివరి వరసలో హైదరాబాద్: FSSAI నివేదిక

దేశంలోని మెట్రో నగరాల్లో ఆహార పరిశుభ్రత రేటింగ్‌లో హైదరాబాద్ చిట్టచివరన నిలిచింది. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) విడుదల చేసిన డేటా ప్రకారం, నగరంలోని 25,000 లైసెన్స్ పొందిన హోటళ్లలో కేవలం 2% (361) మాత్రమే పరిశుభ్రత రేటింగ్స్ పొందాయి. ఢిల్లీ, బెంగళూరు కంటే హైదరాబాద్ రేటింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. లైసెన్సులు లేని విక్రయాలు, గడువు ముగిసిన ఉత్పత్తుల వాడకం వంటివి బయటపడటంతో నగరంలో ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని నివేదిక స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్