నిండుకుండలా లంకాసాగర్ ప్రాజెక్టు

గత రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేని భారీ వర్షాల కారణంగా పెనుబల్లి మండలంలోని లంకాసాగర్ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో ప్రాజెక్టు మునుపెన్నడూ లేనివిధంగా జలకళను సంతరించుకుంటుంది. అడుగు మేర అలుగు పారుతుండగా ప్రస్తుతం పర్యాటకులకు అనుమతి లేదని, ఎవరూ అటువైపు రావద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్