సత్తుపల్లి: దివ్యాంగుల ఆశ్రమానికి వంట సామాగ్రి అందజేత

84చూసినవారు
సత్తుపల్లి: దివ్యాంగుల ఆశ్రమానికి వంట సామాగ్రి అందజేత
సత్తుపల్లి పట్టణంలో ఉన్నా సిద్దారం నందుగల స్వర్ణిక దివ్యాంగుల ఆశ్రమానికి ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ వంట సామాగ్రిని ఆదివారం అందించారు. గత కొద్ది రోజుల క్రితం ఆశ్రమ నిర్వాహకులు వలపర్ల రవికుమార్ వంట సామాగ్రి గురించి ఆర్ ఎఫ్ ఎస్ ఫౌండేషన్ వారిని సంప్రదించడం జరిగింది. వెంటనే స్పందించిన ఆర్ ఎఫ్ ఎస్ స్వచ్ఛంధ సేవా సంస్థ అధినేత ఈ రోజు ఆయన వ్యక్తిగత టీంతో వంట సామాగ్రి ఆశమానికి పంపించారు.

సంబంధిత పోస్ట్