మణుగూరు: బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని వినతి

మణుగూరులో కొత్త బొగ్గు గనులు ఏర్పాటు చేయాలని కోరుతూ ఇప్టూ ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకులు నాజర్ పాషా మాట్లాడుతూ ప్రస్తుతం నడుస్తున్న బొగ్గు గనుల సమయం ముగిసే దశకు చేరుకున్నాయని.. నూతన బొగ్గు గనులు ప్రారంభం కాకపోతే మణుగూరు భవిష్యత్తు ప్రశ్నార్థకం కానుందన్నారు.

సంబంధిత పోస్ట్