మణుగూరులో పర్యటించిన మంత్రి పొంగిలేటి

మణుగూరులో ఐటీడీఏ నిధులు 1. 80 కోట్లతో నిర్మించే గిరిజన ఆశ్రమ పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే పాయం శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రకాశవనంలోని సింగరేణి సామాజిక భవనంలో నియోజక వర్గస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో కలెక్టర్ జితేశ్ వి. పాటిల్, ఐటీడీఏ పీఓ రాహుల్, ఎస్పీ రోహిత్ రాజ్, జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్