ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు

76చూసినవారు
ఐఐసీటీ హైదరాబాద్‌లో ఉద్యోగాలు
ఐఐసీటీ హైదరాబాద్‌లో 29 టెక్నీషియన్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. ఎలక్ట్రీషియన్, మెకానికల్‌, ఫిట్టర్‌, తదితర విభాగాల్లో 55% మార్కులతో టెన్త్‌ లేదా తత్సమానం, సంబంధిత విభాగాల్లో ఐటీఐ ఉత్తీర్ణత కలిగి ఉండాలి. దరఖాస్తు చివరి తేదీ నాటికి 28 ఏళ్లు మించకూడదు. విద్యార్హతలు, అభ్యర్థుల షార్ట్‌ లిస్టింగ్‌, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. డిసెంబర్ 26లోగా దరఖాస్తు చేసుకోవాలి.

సంబంధిత పోస్ట్