సీబీఎస్ఈ కొత్త చైర్‌పర్సన్‌గా మన్‌దీప్‌ భండారీ నియామకం

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నూతన చైర్‌పర్సన్‌గా 2001 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మన్‌దీప్ కె. భండారీ నియమితులయ్యారు. ప్రస్తుతం జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న ఆయనను సీబీఎస్ఈ అధిపతిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 12వ తరగతి మార్కుల మూల్యాంకనంలో ఓఎస్ఎం (OSM) విధానంపై తలెత్తిన విమర్శలు, వివాదాల నేపథ్యంలో ఈ నియామకం జరిగింది.

సంబంధిత పోస్ట్

✕
✕