నిర్మల్ జిల్లా బాసర మండల కేంద్రంలో దీపావళి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ముందుగా లక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి కుటుంబ సభ్యులతో కలిసి టపాసులను కాల్చారు. అనంతరం లక్ష్మీదేవిని అనుకున్న లక్ష్యాలతో తమ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా కావాలని అదేవిధంగా లాభాన్ని ఆశించకుండా ప్రతి ఒక్క వినియోగదారులకు తమ వంతుగా వినియోగదాలకు లాభం జరిగేందుకు తమ వద్ద పూజ సామాగ్రి అన్ని విధాలుగా ఉన్నాయని వ్యాపారులు కొనియాడారు.