సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం వాసర్ పంచాయతికి చెందిన కాంగ్రెస్ నాయకులు హన్మంత్ రావ్ కూతురికి గుర్తు తెలియని వాళ్ళు పెట్రోల్ పోసి నిప్పంటించి గాయపడిన యువతికి కుటుంబ సభ్యులను హైదరాబాదులోని గాంధీ ఆసుపత్రిలో ఆదివారం ఎమ్మెల్యే సోదరుడు పట్లోళ్ళ చంద్రశేఖర్ రెడ్డి పరామర్శించారు. అనంతమైన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రతి కార్యకర్త కోసం అన్ని సందర్భాల్లో కుటుంబ సభ్యుల లాగ ఆదుకుంటామన్నారు.