IPL వేలం.. శ్రీలంక ప్లేయర్లపై మొగ్గు చూపిన రాజస్థాన్‌ రాయల్స్

82చూసినవారు
IPL వేలం.. శ్రీలంక ప్లేయర్లపై మొగ్గు చూపిన రాజస్థాన్‌ రాయల్స్
ఐపీఎల్ 2025 మెగా వేలంలో శ్రీలంక స్పిన్ ఆల్‌రౌండర్ వానిందు హసరంగను రాజస్థాన్‌ రాయల్స్ రూ.5.25 కోట్లకు దక్కించుకుంది. అంతేకాకుండా ఆ తరువాత శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణను రూ.4.40 కోట్లకు రాజస్థాన్‌ కొనుగోలు చేసింది. తీక్షణ గతంలో చెన్నై తరుఫున, హసరంగ ఆర్సీబీ తరఫున ఆడి ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. అందుకే ఇతర ఫ్రాంఛైజీలతో పోటీ పడి మరీ వీరిని రాజస్థాన్‌ జట్టు దక్కించుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్