IPL వేలం.. భారత పేసర్ అవేశ్‌ ఖాన్‌కు రూ.9.75 కోట్లు

80చూసినవారు
IPL వేలం.. భారత పేసర్ అవేశ్‌ ఖాన్‌కు రూ.9.75 కోట్లు
ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమిండియా యువ పేసర్ అవేశ్‌ ఖాన్‌ను రూ.9.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ సొంతం చేసుకుంది. అవేశ్‌‌ను కొనుగోలు చేసేందుకు లక్నో, రాజస్థాన్‌ ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. గత సీజన్‌లో అవేశ్ లక్నో తరఫునే ఆడాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శనను కనబరిచాడు. అందుకే రాజస్థాన్‌‌తో పోటీ పడి మరీ లక్నో తమ ప్లేయర్ ను దక్కించుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్