పెద్దపల్లి: సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలి

ఫ్యామిలీ డిజిటల్ సర్వే వివరాలు పక్కాగా నమోదు చేయాలని సీఎం ఓఎస్ డి వేముల శ్రీనివాస్ అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ అరుణశ్రీతో కలిసి సర్వే పైలట్ ప్రాజెక్టుపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డిపిఓ వీర బుచయ్య, జడ్పీ సీఈవో నరేందర్, పెద్దపల్లి ఆర్డిఓ గంగయ్యలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్