ప్రపంచంలోనే అత్యంత చౌకైన పెట్రోల్.. లీటర్‌ ధర కేవలం 3 రూపాయల లోపే..!

ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరగడంతో పెట్రోల్, డీజిల్ ధరలు నేరుగా ప్రభావితమవుతున్నాయి. ఇరాన్‌తో ఉద్రిక్తతలు, సరఫరా అంతరాయాలు దీనికి కారణమవుతున్నాయి. ప్రపంచంలో అత్యంత చౌకైన పెట్రోల్ ఇరాన్‌లో లీటరుకు సుమారు $0.029 (రూ.2.69)గా ఉంది, దీనికి కారణం సహజ వనరులు, ప్రభుత్వ రాయితీలు. వెనిజులాలో లీటరు పెట్రోల్ ధర సుమారు $0.035 (రూ.2.70)గా ఉంది.

సంబంధిత పోస్ట్