దుబాయ్‌లో ప్రపంచంలోనే ఎత్తైన హోటల్

దుబాయ్‌లో మరో ఆకాశహర్మ్యం రూపుదిద్దుకుంటోంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హోటల్‌గా నిలవనున్న 'సీల్ దుబాయ్ మెరీనా' ఈ ఏడాది చివర్లో ప్రారంభం కానుంది. 1,197 అడుగుల ఎత్తులో ఉన్న ఈ హోటల్‌లో 82 అంతస్తులు, 1,004 గదులు, 12 అంతస్తుల స్కై గార్డెన్, 1,158 అడుగుల ఎత్తులో రెస్టారెంట్, ప్రపంచంలోనే ఎత్తైన ఇన్ఫినిటీ పూల్ ఉంటాయి. సీల్ దాని అత్యాధునిక ఆర్కిటెక్చర్, ఆతిథ్యంతో లగ్జరీ స్కైలైన్ అనుభవాలను అందించ‌డానికి ప్రయత్నిస్తుంది.

సంబంధిత పోస్ట్