వ్యక్తిగత ఆదాయపు పన్ను లేని దేశాలు ఇవే!

భారతదేశంలో ఆదాయపు పన్ను తప్పనిసరి అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాలలో వ్యక్తిగత ఆదాయంపై ఎలాంటి పన్ను లేదు. బహ్రెయిన్‌లో 40 వేల డాలర్ల కంటే తక్కువ సంపాదించేవారికి పన్ను లేదు. అంతకంటే ఎక్కువ సంపాదించేవారికి 15 శాతం పన్ను. బహామాస్‌లో వ్యక్తిగత ఆదాయం, మూలధన లాభాలు, బహుమతులు, వారసత్వ ఆస్తులపై పన్ను లేదు. మొనాకోలో ఆదాయపు పన్ను సున్నా. కానీ, కంపెనీలపై 10 శాతం పన్ను వేస్తుంది. యూఏఈ, ఒమన్, ఖతార్, కువైట్, దుబాయ్ వంటి దేశాలలో కూడా ఆదాయపు పన్ను లేదు. దుబాయ్‌లో చమురు కంపెనీలపై మాత్రం 55 శాతం పన్ను ఉంది.

సంబంధిత పోస్ట్